schedule Tuesday, November 03, 2026

దశ దినకర్మలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

calendar_today May 10, 2025
person meenewstelugu
దశ దినకర్మలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

దశదినకర్మలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

 మీన్యూస్ ప్రతినిధి:: మే 10 మోతే మండలం సిరికొండ గ్రామంలో ఇటీవల మరణించిన బొడుపుల పుల్లయ్య గారి కొడుకు కీర్తిశేషులు బొడుపుల ఉపేందర్ దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన మాజీ డిసిసిబి డైరెక్టర్ నూకల మధుసూదన్ రెడ్డి. మాజీ జెడ్పిటిసి మాతృనాయక్. మాజీ మండల పార్టీ అధ్యక్షులు గట్టి కొప్పుల వీరారెడ్డి. మండల సీనియర్ నాయకులు సామ వెంకట్ రెడ్డి. మిక్కిలి నేని రాము. కాకి కెనాడి రెడ్డి. పొడపంగి ఎలమంచి. నూకల ఉపేందర్ రెడ్డి. బొడుపుల వీరస్వామి. దోసపాటి ఏసు. తదితరులు పాల్గొన్నార