schedule Saturday, June 13, 2026

వివాహ వేడుకల్లో పాల్గొన్న టిడిపి నాయకులు

calendar_today June 6, 2025
person meenewstelugu

వివాహ వేడుకల్లో పాల్గొన్న టిడిపి నాయకులు

 మీ న్యూస్ ప్రతినిది జూన్ 5:-మోతే మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో పాలకూరి సైదులు కుమారుని వివాహ వేడుకలు పాల్గొన్న టిడిపి రాష్ట్ర నాయకులు సైదేశ్వర రావు. బయ్య నారాయణ యాదవ్. దోసపాటి రాములు. నరసయ్య. నాగేశ్వరరావు. గురువయ్య. పిచ్చయ్య. తదితరులు పాల్గొన్నారు