schedule Saturday, August 22, 2026

మోతే మండల ప్రజలకు కీసర సంతోష్ రెడ్డి విజ్ఞప్తి.

calendar_today August 31, 2024
person meenewstelugu
మోతే మండల ప్రజలకు కీసర సంతోష్ రెడ్డి విజ్ఞప్తి.

మోతే మండల ప్రజలకు కీసర సంతోష్ రెడ్డి విజ్ఞప్తి.

చెరువులు కల్వర్టు (బ్రిడ్జి)ల వద్ద అప్రమత్తంగా ఉండాలని 

పురాతనమైన శిధిలమైన భవనాలలో నివసించే వారు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని 

విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు పట్ల రైతులు ఎలాంటి ప్రమాదాలు జాగ్రత్త పాటించాలి

మీ::న్యూస్ సూర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్ మోతే మండల మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోషి రెడ్డి మాట్లాడుతూ రాత్రి నుండి ఎడతెరప లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాము

వర్షాలకు వాగులు వంకలు చెరువులు నిండి పలు గ్రామాలకు చెరువుల నుండి వాగుల ద్వారా భారీగా నీరు వచ్చే ప్రమాదం ఉన్నది

చెరువులు కల్వర్టు (బ్రిడ్జి)ల వద్ద అప్రమత్తంగా ఉండాలని

లోతట్టు ప్రాంత ప్రజలు మరియు పురాతనమైన శిధిలమైన భవనాలలో నివసించే వారు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని కోరుతున్నాము

విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు పట్ల రైతులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము గ్రామాలలో వర్షాల వల్ల ఎక్కడైనా ఏమైనా అనుకొని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటే వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేసి స్థానిక పోలీస్ మరియు రెవెన్యూ ,విద్యుత్ అధికారులకు మరియు మండల పాలన అధికారులకు కార్యదర్శులకు గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచార ఇవ్వాలని తెలియజేస్తున్నాము