schedule Monday, November 02, 2026

ఆర్ ఎస్ మీనీ ఫంక్షన్ హాల్ ప్రారంభం

calendar_today March 15, 2026
person meenewstelugu
ఆర్ ఎస్ మీనీ ఫంక్షన్ హాల్ ప్రారంభం
ఆర్ ఎస్ మీనీ ఫంక్షన్ హాల్ ప్రారంభం  ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి   

 మీ న్యూస్ మోతే మార్చి 15:::మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు ఆర్.ఎస్ మినీ ఫంక్షన్ హాల్ యజమాని కోల రవి శోభ ఫంక్షన్ హాల్ ను.కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఫంక్షన్ హాల్ ని ప్రారంభించారు. రామకృష్ణ జ్యువెలరీ షాప్ ని సందర్శించి కొత్తగా షాపు పెట్టిన చిట్టెల నాగేశ్వరరావుకు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి. మాజీ జెడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు. కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి.రాఘవపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్. మండల యూత్ అధ్యక్షులు వెలుగు వీరన్న. గ్రామ నాయకులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు