schedule Sunday, August 23, 2026

కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి

calendar_today April 11, 2026
person meenewstelugu
కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి
 కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ని సన్మానించిన శివకుమార్   

మీ టీవీ న్యూస్ జహీరాబాద్ 

జహీరాబాద్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా జహీరాబాద్ జంగమ సమాజం అధ్యక్షులు మడపతి శివ కుమారస్వామి వారిని ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జంగమ సమాజం నాయకులు పాల్గొన్నారు.