వివాహ వేడుకల్లో పాల్గొన్న మెతే మండలం మాజీ అధ్యక్షులు
calendar_today
May 13, 2026
person
meenewstelugu
వివాహ వేడుకల్లో పాల్గొన్న బి.ఆర్ ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు కుందూరు రమణారెడ్డి
మీ న్యూస్ మోతే మే 13 మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ శ్రీ రామ ఫంక్షన్ హాల్లో అనిల్ కుమార్ కీర్తి ప్రియ వివాహ వేడుకల్లో పాల్గొన్న నడిగూడెం మండలం మాజీ బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కుందూరు రమణారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ యొక్క కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రణబోతు శ్రీనివాస్ రెడ్డి. ధారావత్ శ్రీనివాస్ నాయక్. కోదాడ నియోజకవర్గ ప్రముఖ గ్రామీణ వైద్యుడు డి పి హెచ్ ఎస్ వేణుగోపాలపురం తదితరులు పాల్గొన్నారు