schedule Saturday, June 13, 2026

మృతురాలు అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే 

calendar_today September 4, 2024
person meenewstelugu

మృతురాలు అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే

మీ:: న్యూస్ ప్రతినిధి శివ నవీన్ 

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం మానయికుంట గ్రామం లో గత కొద్ది రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసి నది వరద ప్రవాహానికి కొట్టుకొని పోయి బోడ అవిలమ్మ గారు మరణించినగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 5000 వేల రూపాయలు హార్దిక సాయం అందజేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మృతులాలి కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు