schedule Saturday, June 13, 2026

శ్రీ శాంతినికేతన్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం 

calendar_today September 6, 2024
person meenewstelugu

శ్రీ శాంతినికేతన్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం 

సూర్య పేట్ జిల్లా ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

 మోతే మండల కేంద్రంలోని శ్రీ శాంతినికేతన్ స్కూల్ నందు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శాలువాలతో సత్కరించి సన్మానం చేసిన చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ దోసపాటి ఎల్లయ్య ప్రధానోపాధ్యాయులు దోసపాటి రాములు డైరెక్టర్ ఉప్పుల ఉప్పయ్య ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు