schedule Tuesday, August 25, 2026

వినాయకుడికి రెండవ రోజు ఘనంగా పూజలు

calendar_today September 8, 2024
person meenewstelugu
వినాయకుడికి రెండవ రోజు ఘనంగా పూజలు

వినాయకుడికి రెండవ రోజు ఘనంగా పూజలు

 మీ:: న్యూస్ ప్రతినిధి

మోతె మండలం నామవరం గ్రామంలో రెండవ రోజు గణపతి దగ్గర పూజలు నిర్వహించిన దంపతులు టిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు పాండవుల కృష్ణ ధర్మపతి వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన్న పూజ అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు ఈ పూజా కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనరు